#మెడిసిన్ - సైన్స్ వార్తలు మరియు పురోగతులు

జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్
జన్యుశాస్త్రం | 13 ఏప్రిల్, 2025

జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ - 18 కోట్ల జన్యు వైవిధ్యాల ఆవిష్కరణ

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

ఇది దేశ ప్రజల ఆరోగ్యం, రోగ నిర్ధారణకు ఎంతో సహాయపడగలదని, పూర్తి దేశం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాజెక్ట్ అని పరిశోధకులు తెలిపారు.

రక్త పరీక్ష
క్యాన్సర్ | 06 ఏప్రిల్, 2025

CRISPR ఉపయోగించి అరుదైన రక్త క్యాన్సర్‌ను గుర్తించారు

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

CRISPR పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఒక కొత్త పరీక్ష అక్యూట్ ప్రోమిలోసైటిక్ లుకేమియా (APL) ను ఖచ్చితంగా నిర్ధారించింది.

స్మార్ట్‌వాచ్‌
మెడికల్ ఫిజిక్స్ | 23 జనవరి, 2025

స్మార్ట్ వాచ్‌లు మానసిక కుంగుబాటును గుర్తించగలవా?

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

స్మార్ట్ వాచ్‌లు సేకరించిన డేటా ఆధారంగా మానసిక కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను అంచనా వేయడానికి ఒక డిజిటల్ బయోమార్కర్‌ను అభివృద్ధి చేశారు.

తల్లితండ్రులు వాదించుకోవడం వల్ల చిన్నారి చెవులు మూసుకుంది.
మెడిసిన్ | 20 డిసెంబర్, 2023

బాల్య గాయం యువతలో దీర్ఘకాలిక నొప్పితో ముడిపడి ఉంది

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

దుర్వినియోగం మరియు నిర్లక్ష్యం వంటి చిన్ననాటి గాయం, యువతలో దీర్ఘకాలిక నొప్పి మరియు వైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది.