ఆనంద్ సాయి వ్రాసిన లేదా సమీక్షించిన సైన్స్ పదాలు
Quantum Computing
క్వాంటం కంప్యూటింగ్
క్వాంటం కంప్యూటింగ్ అనేది క్వాంటం మెకానిక్స్ సిద్ధాంతాలతో కూడిన ఒక శక్తివంతమైన కంప్యూటింగ్ విధానం.
Latent Heat
దాపువేడి
దాపువేడి లేదా గుప్తోష్ణం (latent heat) అనేది మరగటం వంటి ఉష్ణోగ్రత-మారని ప్రక్రియలలో పాల్గొనే శక్తి.
Carbon Tax
కార్బన్ పన్ను
కార్బన్ పన్ను అనేది కార్బన్ను (ఉదా: బొగ్గుపులుసు) ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలపై విధించే పన్ను.
Homo sapiens
హోమో సేపియన్స్
హోమో సేపియన్స్ అనేది హోమినిడే కుటుంబానికి చెందిన అత్యంత తెలివైన, పెద్ద మెదడు కలిగిన ప్రైమేట్ల జాతి.