నేను ప్రస్తుతం పీహెచ్డి చేస్తున్నను. పీహెచ్డిలో భాగంగా మెదడు, జంతువుల ప్రవర్తన మీద పరిశోధనచేస్తూ, ఖాళీ ఉన్నప్పుడు తెలుగులో ఏదన్నా రాస్తుంటను.
నేను వ్రాసిన లేదా సమీక్షించిన కొన్ని కథనాలు:
సైన్స్ వార్తలు
- ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం సరైన ఆహార విధానాలు
- వేడిగా లేక చల్లగా? మెదడు ఉష్ణ అనుభూతులను ఎలా గ్రహిస్తుంది?
- కుడి ఎడమైతే పొరపాటు అగునోయ్: _డానియోనెల్లా సెరెబ్రమ్_ చేపల్లో నావిగేషన్ వ్యూహాలు
- వారసత్వంగా వచ్చే వ్యాధులకు ఒక ఆశాదీపం
- నియాండర్తల్లు మరియు ఆధునిక మానవులు కలిసి జీవించారు