తాజా సైన్స్ వార్తలు, పురోగతులు

విజ్ఞాన రంగంలో అభివృద్ధి, ఆవిష్కరణలు, పురోగతుల గురించి తెలుసుకోండి. నేడు జరుగుతున్న పరిశోధనల గురించి, శాస్త్రీయ సమాజంలో తాజా సంఘటనల గురించి ప్రజలకు తెలియజేయడం ఈ గూటి లక్ష్యం.

భూమి జాతుల సంబంధం
ఎకాలజీ | 24 మార్చి, 2025

పర్వతాలు జాతుల వైవిధ్యం మరియు పరిణామాన్ని రూపొందిస్తాయి

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

పర్వతాలు ఎదిగే కొద్దీ జీవవైవిధ్యం పెరుగుతుందని కొత్త అధ్యయనం తేల్చింది. భౌగోళిక మరియు జీవ చరిత్రల మధ్య ఒక లోతైన సంబంధం.

హంప్‌బ్యాక్ తిమింగలం
ఎకాలజీ | 17 ఫిబ్రవరి, 2025

తిమింగలం పడవతో సహా ఒక వ్యక్తిని మింగేసి వెంటనే ఉమ్మేసింది 😱

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో, ఇటీవల ఒక తెడ్డు పడవ నడిపే వ్యక్తిని ఒక తిమింగలం మింగివేసింది, తరువాత వెంటనే అతన్ని ఉమ్మేసింది.

స్మార్ట్‌వాచ్‌
మెడికల్ ఫిజిక్స్ | 23 జనవరి, 2025

స్మార్ట్ వాచ్‌లు మానసిక కుంగుబాటును గుర్తించగలవా?

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

స్మార్ట్ వాచ్‌లు సేకరించిన డేటా ఆధారంగా మానసిక కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను అంచనా వేయడానికి ఒక డిజిటల్ బయోమార్కర్‌ను అభివృద్ధి చేశారు.

జీవశాస్త్రం | 21 జనవరి, 2025

వేడిగా లేక చల్లగా? మెదడు ఉష్ణ అనుభూతులను ఎలా గ్రహిస్తుంది?

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీఅభిలాష్ చీకోటి, న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి

మెదడు ఉష్ణోగ్రతను ఎలా అర్థం చేసుకుంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు మెదడు పటాలను ఉపయోగించారు.

న్యూరోసైన్స్ | 26 మే, 2024

కుడి ఎడమైతే పొరపాటు అగునోయ్: డానియోనెల్లా సెరెబ్రమ్ చేపల్లో నావిగేషన్ వ్యూహాలు

అభిలాష్ చీకోటి, న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి

మనం మ్యాప్స్ ఉపయోగించి అనుకున్న చోటుకు చేరుకుంటాము. మరి జంతువుల సంగతేంటి? వాటి స్థానం వాటికి ఎలా తెలుస్తుంది? అవి ఎలా నావిగేట్ చేస్తాయి?

జీవశాస్త్రం | 02 మార్చి, 2024

మన తోకలు ఎక్కడ? జన్యుశాస్త్రంలో సమాధానం ఉంది!

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీ

మానవులకు కోతులు, ఇతర జీవులు వంటి తోకలు ఎందుకు ఉండవో ఒకే ఒక జన్యువు మాత్రమే పాక్షికంగా బాధ్యత వహిస్తుంది.

జీవశాస్త్రం | 03 ఫిబ్రవరి, 2024

వారసత్వంగా వచ్చిన వ్యాధులకు ఒక ఆశాదీపం

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీఅభిలాష్ చీకోటి, న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి

వంశపారంపర్య ఆంజియోడెమా అనే అరుదైన జన్యుపరమైన రుగ్మతను నయం చేయడానికి జన్యు చికిత్స విజయవంతంగా ఉపయోగించబడింది.

ఆంత్రోపాలజీ | 02 ఫిబ్రవరి, 2024

నియాండర్తల్లు మరియు ఆధునిక మానవులు కలిసి జీవించారు

సంపత్ అమితాష్ గాధి, పీహెచ్‌.డీఅభిలాష్ చీకోటి, న్యూరోసైన్స్ డాక్టరల్ విద్యార్థి

45,000 సంవత్సరాల క్రితం, ఆధునిక మానవులు ఉత్తర యూరోప్ కు చేరుకున్నారు, నియాండర్తల్‌లతో సహజీవనం చేశారు.